Soniya Soniya (From "Rakshakudu") Mp3 Song Telugu Download By P. Unnikrishnan, Udit Narayan, Harini in album Back To Back Hits . Soniya Soniya (From "Rakshakudu") Song Download. Soniya Soniya (From "Rakshakudu") mp3 Song Download Songpk. Soniya Soniya (From "Rakshakudu") Lyrics by Various Artists, Soniya Soniya (From "Rakshakudu") Composed By Various Artists. Soniya Soniya (From "Rakshakudu") Belongs To Aditya Music, released Only On SongsPk
సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందే లేత వయసు జోరు హే సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియారేగుతోందే లేత వయసు జోరు ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు సమ్ టైమ్స్ నీటే స్వీటు సమ్ టైమ్స్ నాటే రైటో పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందే లేత వయసు జోరు ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు సమ్ టైమ్స్ నీటే స్వీటు సమ్ టైమ్స్ నాటే రైటో పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు
పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే చెక్కిళ్ళు తడితే అది నీటు కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే ఒడి చేర్చుకుంటే అది నాటు పచ్చిక మీద పడే చినుకుల మల్లే చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు కసిగా మీద పడే ఉప్పెన మల్లే చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు నీ కురుల మీద పువ్వును నేనై మురిపించేయాటలాడించనా మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే మంచంలో మాటలకీ చోటే ఉందే మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రెండిట్లో ఏది నాకు ప్యారు
ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే పరువాల పిలుపే కళ్లల్లో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే అంపైరు లేదే మగతనముంటే చాలే పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా ఎద మల్లెల పూమాలోయ్ నలిపేకపోతే అందం లేదే కసిలేని మోహం మోహంకాదే కోమలితో వాదిస్తే అర్థముందా కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా ప్రేయసిని గెలిచేది నాజూకు తనమేగా సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందే లేత వయసు జోరు ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు సమ్ టైమ్స్ నీటే స్వీటు సమ్ టైమ్స్ నాటే రైటో పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు